అన్నువ
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
వై.విణ.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- సన్నము. "సీ. చపలాక్షిచూపుల చాడ్పున కెడ మెచ్చు, జిక్కని చనుఁగవఁ జీఱఁ గోరు, నన్నువ కౌదీగ యందంబు మది నిల్పు, జఘనచక్రంబుపై జలుపు దృష్టి." భార.ఆది. ౩,ఆ. ౩౮;
- . అల్పము, చిన్నది. "క. ఇన్నగమునందు గాండివ, మున్నది యది గాని మద్భుజోద్రేకవిలా, సోన్నతి కోర్వవు పెద్దయు, నన్నువ లీవిండ్లు గుఱుచ లలతిబలంబుల్." భార.విరా. ౪,ఆ. ౧౦౫;
- పిన్న, చిన్నవాడు. "ఉ. నన్నును గౌగలించుకొని నావదనంబునకున్ నిజాస్య మా,సన్నము జేసి యొక్క మృదుశబ్దము సేసె మనోహరంబు గా, నెన్నడు నట్టి శబ్దము మునీశ్వర మున్ విని యేనెఱుంగ న,య్యన్నువ బ్రహ్మచారిముఖ మంబురుహంబు సమంబు సూడగన్." భార.అర. ౩,ఆ. ౧౦౭.