అప్పడము
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకము.వై.వి.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- ఒకానొక భక్ష్యము.
- వివరణ. మినపపిండి మొదలైనవానిచే పల్చగా గుండ్రముగా చేసి వేయించుకొని అన్నములో తినునది. అప్పడాలు వడియాలు శుభకార్యముల సందర్భమున జరుపు విందులలో ముఖ్యమైనవి.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు