Jump to content

అబద్ధము

విక్షనరీ నుండి
(అబద్ధం నుండి దారిమార్పు చెందింది)

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
  • విశేషణం./సం.విణ.
వ్యుత్పత్తి
  • ఇది ఒక మూలపదం.
బహువచనం
  • అబద్ధాలు.

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

అసంబద్ధము, సందర్భము కాని మాట;/ పొసగనిది, అసంగతము.

నానార్థాలు
  1. అసత్యము
  2. అవాస్తవము
  3. కల్ల
  4. అనృతము
సంబంధిత పదాలు

అబద్ధములాడు / అబద్దముచెప్పు/

వ్యతిరేక పదాలు
  1. నిజము
  2. సత్యము
  3. వాస్తవము

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]
  1. అబద్ధము ఆడితే అతికినట్లుండాలి.
  2. "వ. ఇంతకంటె నేమి యబద్ధంబులు వినంబడునో." ఆము. ౬,ఆ. ౩౬;
  3. "ఉ. ...విను భానుతనూభవ నిన్ను నీపుర, శ్రీ వివరింప వచ్చుటలు సిద్ధమబద్ధములాడ మెయ్యెడన్." సానం. ౩,ఆ. ౩౩.
  4. "సీ. మా యబద్ధవాక్యములకుఁ దప్పుపట్టకుమయ్య." నై. ౭,ఆ. ౬౦. ఈ యర్థము వాడుకలో సుప్రసిద్ధము.

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=అబద్ధము&oldid=951007" నుండి వెలికితీశారు