Jump to content

కల్ల

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
నామ.
  • విశేషణం.
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

[<small>మార్చు</small>]
మోసము,పరుషము.....శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912
నానార్థాలు
  1. బొంకు
  2. అసత్యము
  3. అబద్ధము
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు
  1. సత్యము
  2. నిజము

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

కల్లా కపటము తెలియని వాడా. లోకంపోకడ తెలియని వాడ

కల్ల నిజముజేసి కపటభావముజేంది
ప్రల్లదంబులాడు భక్తిలేక
మాయలాడుఖలుడు మహితాత్ముసాటియా?
విశ్వదాభిరామ వినురవేమ
(యోగి వేమన శతకము)
కనికల్ల నిజము తెలిసిన మనుజుడె పో నీతి పరుడు మహిలో సుమతీ
  • వేరే చోటినుండి గుర్రాలపై వచ్చే కల్లు
  • కల్లబొల్లి మాటలు చెప్పుట
  • ఓయబ్జాక్షి యేమంచు వి, భ్రాంతింబల్కెదు కల్లయున్‌ నిజము వీడ్పాటొందఁగా
  • వెలికల్లవైతు రావేల్పుల కుడుపుచో.

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=కల్ల&oldid=952726" నుండి వెలికితీశారు