అభిమర్శించు
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
సం.స.క్రి.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]1. స్పృశించు; తాకు; 2. తడవు; 3. పొందు, అనుభవించు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]"క. క్లేశంబును సౌఖ్యంబును, నాశువునను గుంభజన్ము డభిమర్శించెం, గాశీవిరహము దక్షిణ, కాశీసంగమము వరుస గలిగినకతనన్." కాశీ. ౩,ఆ. ౨౬.