అనుభవించు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
క్రియ
  • నామవాచకం./సం.స.క్రి.
వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

కవయు, కూడు, గండాడు....తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

అపహరించు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  • ఉన్నదంతయు వ్యయముచేసి పైగా అప్పులుకూడ తెచ్చి భోగములు అనుభవించుట
  • దేవపిత్ర్యతిథులకు పెట్టక తానే అనుభవించువాడు
  • ఎన్ని యున్నను అనుభవించు యోగము లేదు
  • ఇచ్ఛానుగుణముల నింద్రియసుఖముల ననుభవింపుఁడు హృదయంబు లలర.
  • ఒకతఱి మునివర్యు లొక్క్జటఁ బెక్కండ్రు శ్రాద్ధముల్‌ సేయ భోజ్యములు పెక్కు, లనుభవించుటఁ దమకఱుగమి పుట్టుటయును బితృదేవతల్‌ సనిరి

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]