అనుభవం
స్వరూపం
ఉచ్చారణ
[<small>మార్చు</small>]
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకం.
- తత్సమం.
- వ్యుత్పత్తి
- ఈ మాట 'అను' అనే ఉపసర్గ 'భూ' అనే ధాతువుకు చేరడం వల్ల ఏర్పడింది. అయితే ఇక్కడ ఉపసర్గ చేరడం వల్ల దాతువు అర్థం మారిపోవడంచేత వ్యుత్పత్తి చెప్పడం కుదరదు.
- బహువచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]బాహ్యప్రపంచంలో జరిగే వాటి చేత ఇంద్రియాలూ అంతఃకరణమూ ప్రభావితం కావడం.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు