అనుభూతి

విక్షనరీ నుండి
Jump to navigation Jump to search

ఉచ్చారణ[<small>మార్చు</small>]

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
సం. వి. ఇ. స్త్రీ.
వ్యుత్పత్తి

చూడు అనుభవం.

బహువచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  1. పంచేంద్రియాల జ్ఞానంవల్ల మనస్సులో కలిగే మార్పే అనుభూతి . =(అనుభవం, అనుభూతి అనే పదాలకు వ్యుత్పత్త్యర్థం ఒకటే అయినా మానసికమైన మార్పుకు అనుభవం (experience) అనే మాటనీ హృదయంలో కలిగే మార్పుకు అనుభూతి (feeling) అనే మాటనీ వాడుతుంటారు.)/పొందు
  2. సం.వి.ప్రత్యక్షాది ప్రమాణముల వలనఁ గలుగు జ్ఞానము, అనుభుక్తి,
  3. ప్రత్యక్షాది ప్రమాణముల వలనఁ గలుగు జ్ఞానము, అనుభుక్తి, కుడుపు,/జ్ఞానము

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
  • మధురానుభూతి
  • ఆనందానుభూతి.
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  • వేసంగిలో ఉక్కబోతగా ఉన్నప్పటి అనుభూతి

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=అనుభూతి&oldid=967002" నుండి వెలికితీశారు