అమరులు

విక్షనరీ నుండి
Jump to navigation Jump to search
Example.jpg

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
 • నామవాచకం.
వ్యుత్పత్తి
 • మరణము లేని వారు అనగా దేవతలు.
 • ఇది ఒక మూలపదం.
బహువచనం లేక ఏక వచనం
 • అమరుడు.

అర్థ వివరణ[<small>మార్చు</small>]

కశ్యప ముని పుత్రులు.అసురుల దాయాదులు.అమరలోక వాసులు.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
 1. వేలుపులు.
 2. దేవతలు.
 3. సురులు.
సంబంధిత పదాలు
 1. దేవలోకం
 2. దేవగురువు
 3. దేవవైద్యుడు
 4. దేవామృతం
వ్యతిరేక పదాలు
 1. నిశాచరులు.
 2. అసురులు
 3. దానవులు
 4. రాక్షసులు
 5. రక్కసులు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

india

"https://te.wiktionary.org/w/index.php?title=అమరులు&oldid=951053" నుండి వెలికితీశారు