అరటికాయ
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగము
- అరటికాయ నామవాచకము.
- వ్యుత్పత్తి
- మూలపదం
- అరటి.
- బహువచనం
అర్ధ వివరణ
[<small>మార్చు</small>]కూర అరటి కాయలు. వీటిని కేవలం కూరలకొరకే ఉపయోగిస్తారు. వీటిని పండ బెట్టినా అంత రుచిగావుండవు. అందుకే వీటిని కూర అరటి అంటారు. ఇదొక రకం.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్ధాలు
- సంబంధిత పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]అరటి కాయ వేపుడు చాల రుచి కరంగా వుండును,