అరసోల
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- అరసోల నామవాచకము.
- నపుంసక లింగము
- వ్యుత్పత్తి
- ఒక మూల పదము
- బహువచనం
- అరసోలలు
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- మెట్రిక్ కొలమానములు లేని రోజులలో తెలుగు వారు వాడుకలోని ప్రసిద్ధ కొలమానము.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- అరసోల అంటే రెండు గిద్ద లు లేక సోల లో సగము ఇది ఒక కొలపరిమాణము.