అరిష్టము
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకము. సం.వి.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]1. కీడు; 2. పురిటిల్లు; 3. మజ్జిగ; 4. అశుభము...... శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912
- పుం.
1. కాకి; 2. రాపులుగు; 3. వెల్లుల్లి; 4. కుంకుడు 5. వేము .
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
చావుగుఱుతు; కల్లు; మేలు.
- సంబంధిత పదాలు
చావుగుఱుతు; 5. కల్లు; 6. మేలు.
- వ్యతిరేక పదాలు