Jump to content

అలరు విలుదాల్పు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

పూబాణములు గలవాడు

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

మన్మథుని నామాలలో ఇది ఒకటి

నానార్థాలు
పర్యాయ పదాలు

అలరువిలుకాడు, అలరువిలుతుడు, అలరువిలుదాల్పు, ఆమనిచెలి, ఇంచువింటిచెంచు, ఇంచువిలుతుడు, ఇగురుకైదువుజోదు, కన్నులవించిజోదు, కన్నులవిలుకాడు, కన్నులవిల్తుడు, కమ్మవిలుకాడు, కలువవిల్తుడు, క్రొంచిగురులవిలుకాడు, క్రొంబువిలుకాడు,

సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]