అవస్థాదశకము
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]1. దర్శనము 2. మనస్సంగము 3. సంకల్పము 4. జాగరము 5. కార్శ్యము 6. అరతి 7. లజ్జాత్యాగము 8. ఉన్మాదము 9. మూర్ఛ 10. మరణము (ఈ మన్మథావస్థలు కొందఱ మతమున జ్వరము, సంతాపము చేరి పండ్రెండు.)
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు