అష్టదిగ్గజములు
Appearance
అష్టదిగ్గజములు
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకము.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]అష్టదిగ్గజములు 'అంటే ఐరావతము, పుండరీకము,వామనము,కుముదము,అంజనము,పుష్పదంతము,సార్వభౌమము, సుప్రతీకముఅనే ఎనిమిది సుప్రసిద్ధ పురాణాలలో వర్ణించిన ఏనుగులు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు