అష్టదిగ్గజములు భార్యల పేర్లు
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
వి
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- 1. అభ్రమువు, 2. కపిల, 3. పింగళ, 4. అనుపమ, 5. తామ్రకర్ణి, 6. శుభ్రదంతి, 7. అంగన, 8. అంజనావతి [ఇవి అష్టదిగ్గజములు భార్యల పేళ్ళు].
- "కరిణ్యోఽభ్రముకపిలా పింగళానుపమాః క్రమాత్, తామ్రకర్ణీ శుభ్రదంతీ చాంగనా చాంజనావతీ" [అమరకోశము 1-2-5]
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు