అష్టవ్యసనములు
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
నామవాచకము/ సంఖ్యానుగుణ పదములు
- వ్యుత్పత్తి
ఎనిమిది విధములైన వ్యసనములు
అర్థ వివరణ
[<small>మార్చు</small>]1. పిశునత, 2. సాహసము, 3. ద్రోహము, 4. ఈర్ష్య, 5. అసూయ, 6. అర్థదూషణము, 7. వాక్పారుష్యము, 8. దండపారుష్యము [ఇవి కోపమునకు పుట్టునవి] [మనుస్మృతి 7-48]
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు