ద్రోహము
Appearance
ద్రోహము
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- అకారంతము
- పులింగము
- వ్యుత్పత్తి
సంస్కృతసమము
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- కీడు తలపు
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- చంపనిచ్ఛ
- సంబంధిత పదాలు
- పర్యాయ పదాలు
- అనర్థము, అనిష్టము, అపకృతము, అపకృతి, అపక్రియ, అపచారము, అపచితి, అపనయము, అపహారము, అపాయము, అభిద్రోహమ
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- ద్రోహము చేయుట ఎల్లవేళలా సాధ్యం కాదు.