అష్ట-మూర్తులు
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>](అ.) 1. సూర్యుడు, 2. జలము, 3. పృథివి, 4. వాయువు, 5. వహ్ని, 6. ఆకాశము, 7. దీక్షిత బ్రాహ్మణుడు, 8. చంద్రుడు [ఇవి శంకరుని మూర్తులు]. "సూర్యో జలం మహీ వాయుర్వహ్ని రాకాశమేవ చ, దీక్షితో బ్రాహ్మణః సోమ ఇత్యేతా స్తనవః" [విష్ణుపురాణము] "సువర్చలా తథైవోషా వికేశీ చాపరాశివా, స్వాహాది శస్తథా దీక్షా రోహిణీ చ యథాక్రమమ్"
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు