అష్ట-రసములు
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
నామవాచకము (బహువచనము)
- వ్యుత్పత్తి
ఎనిమిది విధములయిన రసములు
అర్థ వివరణ
[<small>మార్చు</small>](అ.) 1. శృంగారము, 2. హాస్యము, 3. కరుణము, 4. రౌద్రము, 5. వీరము, 6. భయానకము, 7. భీబత్సము, 8. అద్భుతము [ఇవి నాట్యరసములు] [భరతనాట్యశాస్త్రము] (ఆ.) 1. కంపిల్లకము, 2. గౌరిపాషాణము, 3. నవాసారము, 4. కపర్దము, 5. అగ్నిజారము, 6. గిరిసిందూరము, 7. హింగులము, 8. మృద్దారుశృంగి. [రసరత్నసముచ్చయము 3-120]
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు