రౌద్రము
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
- ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]సం. వి. అ. పుం. == 1. నవరసములలో నొకటి; (చూ. రసము) 2. ఎండ; 3. దినముయొక్క మొదటి భాగము. (చూ. దినము)
- విణ.
1. భయంకరము; 2. తీక్ష్ణము. ఎండ/తాపనము
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- పర్యాయ పదాలు
- భయంకరము: = అఘోరము, ఆభీలము,ఉగ్రము, ఉత్తాలము, ఒగ్గాళమ/ఔగ్ర్యము, కరాళి,గోరము, ఘోరము, దబ్బఱ/దారుణము, ప్రచండము, బకురము, బెట్టిదము, బెడిదము, బేడిదము, భయకృత్తు, భీకరము, భీమము, భీషణము, భైరవము, రౌద్రము, విభీషణము, సాంగ్రామికము, హఠికము.
- సంబంధిత పదాలు
- రౌద్రముగా/ రౌద్రమైన = భయంకరమైన
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]అనువాదాలు
[<small>మార్చు</small>]మూలాలు, వనరులు
[<small>మార్చు</small>]తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990
బయటి లింకులు
[<small>మార్చు</small>]