బెడిదము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

బయము/ భయంకరమైన అని అర్థము

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
పర్యాయ పదాలు
భయంకరము: = అఘోరము, ఆభీలము,ఉగ్రము, ఉత్తాలము, ఒగ్గాళమ/ఔగ్ర్యము, కరాళి,గోరము, ఘోరము, దబ్బఱ/దారుణము, ప్రచండము, బకురము, బెట్టిదము, బెడిదము, బేడిదము, భయకృత్తు, భీకరము, భీమము, భీషణము, భైరవము, రౌద్రము, విభీషణము, సాంగ్రామికము, హఠికము.
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  • భయంకరత్వము = "ద్వి. కాలదండమున నలరెడు బెడిదంబు." హరిశ్చ. 1, భా.
  • అధికము* ;

"సీ. వెడద ఱాచలుపల బెడిదంపు గఠినత సరకుసేయని యురస్స్థలముతోడ." పర. 2, ఆ. (దీనికి ప్రయోగాంతరము మృగ్యము.)

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990

"https://te.wiktionary.org/w/index.php?title=బెడిదము&oldid=861415" నుండి వెలికితీశారు