ఎండ
Jump to navigation
Jump to search
ఎండ
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
- నామవాచకము.
- వ్యుత్పత్తి
- వ్యు. ఎండు + అ. (కృ.ప్ర.)
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ[<small>మార్చు</small>]
ఎండ అంటే పగటి పూట కాచే ఉష్ణము తో కూడిన సుర్యుని ప్రకాశము./ఆతపము/ ఉష్ణము
- సూర్యప్రతాపము, ఆతపము.....బ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
ఏ ఎండకాగొడుగు
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
- నీకు ఎండ తగిలినది, or, నీ ముఖమునకు ఎండతగిలినది
- వాడు వచ్చినప్పుడు నిండా యెండయెక్కినది
- కాలమృత్యువు వెసఁదోలి కఱప వెఱచు, నహిమరోచియు నెండ గాయంగ నణఁగు, నగ్ని శంకించు నెఱమంట లప్పళింప, భూమి దానం బొనర్చిన పుణ్యతముని.