అస్తమయము

విక్షనరీ నుండి
సుర్యాస్తమయం

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
  • నామవాచకం.
వ్యుత్పత్తి
వ్యు. ఇణ్‌ = గతౌ-ఏతీతి-ఇ + ఘఞ్ = అయః-అస్తమ్‌ + అయః. అస్తమించుట.
బహువచనం
  • అస్తమయాలు.

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  1. క్రుంకుట (సూర్యాదులు).
  2. నాశము.
  3. గ్రహములు సూర్యునితో కలిసియుండుట. (జ్యోతి.)

వ్యతి. ఉదయము.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
  1. సూర్యాస్తమయము
  2. చంద్రాస్తమయము
వ్యతిరేక పదాలు
  1. ఉదయము

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=అస్తమయము&oldid=908772" నుండి వెలికితీశారు