ఆంగ్లపదాలు
స్వరూపం
నిత్య జీవితంలో ఆంగ్లము విడదీయరాని విషయంగా మారిపోయింది.అనేక ఆంగ్ల పదాలు అవి తెలుగే అనిపించే లాంటి భ్రమ కలిగిస్తూ మన భాషలో కలసి పోయాయి విక్షనరీకి అలాంటి పదాల అవసరం కూడా ఎంతో ఉంది.తెలుగులో దాదాపు పర్యాయ పదాలు లేని ఆంగ్ల పదాలలో కొన్నిఇవిగో.