ఆందోళన

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
  • విశేషణం.
వ్యుత్పత్తి
  • ఇది ఒక మూలపదం.
బహువచనం లేక ఏక వచనం
  • ఆందోళనలు

అర్థ వివరణ[<small>మార్చు</small>]

భయం/చిందరవందర

  1. ఒక నిర్ణయం సాధించటానికి జరిపే పోరాటం

తహతహ/అలజడి

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
ఆందోళనలో వున్నాడు/ ఆందోళనగా వున్నది. మనసు ఆందోళనగా వున్నది
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అక్కడి వరద భాదితులు సహాయము అందక ఆందోళన చెందు తున్నారు.

  • కోర్కెల సాధనకు అన్నపానీయాలు ముట్టకుండా మరణ పర్యంతం ఆందోళన చేయటం
  • ఆందోళనమూలంగా తెలివి లేదా స్పృహలో లేనివాడు
  • దాదాపు నాలుగు నెలలనుంచి జరుపుతున్న నిబంధనల మేరకు పని ఆందోళనను విరమించాలని ప్రభుత్వ డాక్టర్లు నిర్ణయించారు.
  • ఏదో ఒక దేశానికో, ప్రాంతానికో పరిమితం కాకుండా ప్రపంచానికంతటికీ ఆందోళన కలిగించే విషయం
  • ప్రభుత్వ వైఖరికి నిరసనగా అంచెలంచెలుగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు
  • ఆందోళనపూరిత సంఘటనలతో, శాంతిభద్రతలు నశించిన పరిస్థితి

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=ఆందోళన&oldid=951346" నుండి వెలికితీశారు