ఆచూకీ
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- విశేషణం.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
ఆచూకీలు.
అర్థ వివరణ
[<small>మార్చు</small>]ఆచూకీ అంటే అజ్ఞాతంలో ఉన్న వివరణ. /ఆనవాలు
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- ఆ దొంగల ఆచూకీ పోలీసులు కను గొన్నారు.
- లాండ్రీ పెట్టిన వాడు ఎక్కడా ఆచూకీ దొరక్కుండా పోయాడు.