Jump to content

ఆమెత

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

విశేషణము/వై. వి.

వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]
  1. ఉత్సవము అని అర్థము
  2. పెండ్లిలో చివరి దినమున పెట్టు విందు. [శ్రీకాకుళం]
నానార్థాలు

విందు/పిలుపు ఆమిత, ఆమితి, ఆమెత

సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

విందు* . "ఎ, గీ. మేటితుమ్మెదగముల కామెతలుపెట్టు." రసి. ౪, ఆ.

  1. వాళ్లింటో ఇవాళ ఆమెతి వున్నది
  2. భోజనము. "క. వినుము సపిండీకరణ,మ్మున నేకోద్దిష్టమునను భోజనవిధి వ,ర్జన మొప్పు నామతింపక, చనదామెత గుడవబోవ సజ్జనవినుతా!" భార. ఆను. ౪,ఆ. ౧౨౨.
  3. విందు. "వ. ...అనేకదేశాధీశులగు రాజులు మహనీయులగు మహీదేవతలును నరుగుదెంచు చున్నారు. పెక్కుదినంబు లామెతలొనర్పవలసియుండు... దధిక్షీరఘృతంబులు తెచ్చునట్లుగా నాజ్ఞాపింపుము." హరి.పూ. ౮,ఆ. ౭౪.

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=ఆమెత&oldid=910482" నుండి వెలికితీశారు