Jump to content

ఆఱు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

దే.అ.క్రి.

వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]
ఉపశమిల్లు.
ఐదునొకటి. "ఉ. ఆఱురసంబులన్..." భార. విరా. ౧, ఆ. ౭౭. "క. ...ఉత్తరు నాఱిట..." భార. విరా. ౫, ఆ. ౧౦౩.
నానార్థాలు

తడి లేకుండనగు, ఎండు;/ నశించు

సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

"క. కాఱడవిఁ బఱచు మృగముల, నూఱడకం దిగిచి డస్సియున్నతని శ్రమం, బాఱఁగ నెడఁ బరితాపము, దీఱఁగఁ బై వీచె నన్నదీపవనంబుల్." భార. ఆది. ౪,ఆ. ౧౯. "ఉ. ఈతని పౌరుషం బరయ నెందు నమానుషకృత్య మప్రతీ,ఘాత మనేక మద్భుతము గర్వితులౌ ధరణీశ్వరుల్ నిజం, బీతని నాజిలోఁ జెనయ నెవ్వరు నోడుదు రిమ్మహాభుజుం, డాతతరోషుఁడైనఁ బ్రళయానలు నట్టిఁడ యాఱఁ డేమిటన్." భార. ఆర. ౬,ఆ. ౨౧౦.

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=ఆఱు&oldid=951565" నుండి వెలికితీశారు