ఇంగితము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
నామవాచకము
  • విశేష్యం
వ్యుత్పత్తి

సంకృత సమం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  • అభిప్రాయము
  • బొమముడిలో నగు వికారం/ హృద్గతాభిప్రాయమును తెలుపు చేష్ట.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు

ఇంగిత జ్ఞానము

సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

ఒక పద్యంలో పద ప్రయోగము: ఇంగితమెరుగని నోరును, అమ్మాయని పిలచి అన్నమడుగని నోరున్, తమ్ముల పిలవని నోరును, కుమ్మరి మను ద్రవ్వినటి గుంటర సుమతీ.

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=ఇంగితము&oldid=903627" నుండి వెలికితీశారు