ఇందిందిరము
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామ:/సం. వి. అ. పుం.
- వ్యుత్పత్తి
వ్యు. ఇది = పరమైశ్వర్యే-ఇందతి ఇందిరయా. పద్మసంపదతో కూడినది.
అర్థ వివరణ
[<small>మార్చు</small>]భ్రమరము, తుమ్మెద. -------శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- పర్యాయ పదములు
- అనిమకము, అలిమకము, అళి, ఇందిందిరము, కలక్వాణము, కలాలాపము, కలానునాది, కొంకిరము, కృష్ణదేహము, గంధమాదనము, ఘండము, చంచరీకము, జంటముక్కాలి, జమలిముక్కాలి, తేటి, ద్విరేఫము, నీలభము, పద్మబంధువు, పుష్పంధయము, పుష్పకీటము, పుష్పలిహము, ప్రియకము, బంభరము, బమిపుర్వు, భసలకము, భసలము, భృంగకము,
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు