Jump to content

ఇంద్రుడు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
ఇంద్రుడు
భాషాభాగం
వ్యుత్పత్తి
  • ఇది ఒక మూలపదం.
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

[<small>మార్చు</small>]
  1. స్వర్గానికి అధిపతి. తూర్పు దిక్కుకు పాలకుడు.
  2. ద్వాదశ-అదిత్యులు లలో ఒకడు
  3. దేవతలకు రాజు. పూర్వదిక్పాలకుడు. ఇతఁడు కశ్యపప్రజాపతికిని అదితికిని పుట్టిన కొడుకు. ఈయన రాజధాని - అమరావతి, ఆయుధము - వజ్రము, భార్య - శచీదేవి, ఏనుగు - ఐరావతము, సభ - సుధర్మ, గుఱ్ఱము - ఉచ్చైశ్రవము, సారథి - మాతలి, ఉద్యానవనము - నందనము, కొడుకు - జయంతుడు.
నానార్థాలు
సంబంధిత పదాలు

రాజేంద్రుడు, గజేంద్రుడు, రాజేంద్రుడు, మనుజేంద్రుడు.

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=ఇంద్రుడు&oldid=951674" నుండి వెలికితీశారు