Jump to content

ఇమ్ము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
నామవాచకము

వి / క్రి

వ్యుత్పత్తి

దేశ్యము

అర్థ వివరణ

[<small>మార్చు</small>]
  1. స్థానము
  2. సుఖము, ఆనందము.
  3. క్రియ: ఆ వస్తువును నాచేతికి ఇమ్ము  : ఈ వాఖ్యములో ప్రయోగము.
నానార్థాలు
  • విరివి
  • అనుకూల్యము
  • ఇంపు
  • ఉపాయము
  • సుఖము
  • అనుకూలము(విశేషణము)
  • ఆమూలము(విశేషణము)
  • యుక్తము(విశేషణము)
  • స్పష్టము(విశేషణము)
సంబంధిత పదాలు

ఇమ్ముగా

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]
  1. ఒక పద్యంలో పద ప్రయోగము: ఇమ్ముగ చదవని నోరును, అమ్మా యని పిలిచి అన్నమడగని నోరున్, కుమ్మరి మను ద్రవ్వి నట్టి గుంటర సుమతీ.......
  2. యుక్తము; "వ. ఇమ్మగు నవసరంబునఁ దద్గృహద్వారంబునందు ఘోరానలంబు దరికొల్పి." భార. ఆది. ౬, ఆ.
  3. ఆనుకూల్యము; -"క. తనకిమ్మగునంతకు దు, ర్జనుఁడిష్టుఁడ పోలెనుండి సర్పము వోలెన్‌, దనకిమ్మగుడును గఱచును, ఘనదారుణ కర్మగరళ ఘనదంష్ట్రలచేన్‌." భార. ఆది. ౬, ఆ.

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=ఇమ్ము&oldid=951718" నుండి వెలికితీశారు