ఇవము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
నామవాచకము

వై.వి.

వ్యుత్పత్తి

వైకృతము

అర్థ వివరణ[<small>మార్చు</small>]

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
  • శైత్యము,చల్లనగు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

చలి. ="గీ. కొన్ని దేశంబు లివము చేఁ గొంకువోయె". కాశీ. ౧,ఆ. ౧౩౭.

  • చల్లదనము. ="ద్వి. పన్నీటి యివము కప్రము మీఁది చలువ." ద్వి. పరమ. ౨,ఆ. ౫౭. పు.

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=ఇవము&oldid=909306" నుండి వెలికితీశారు