ఈలువుటాలు

విక్షనరీ నుండి
Jump to navigation Jump to search

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

స.వి

వ్యుత్పత్తి

వ్యు. ఈలువు + ఆలు-టుగాగమము. (కర్మ.స.)

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  1. పతివ్రతయగు భార్య.
  2. మంచి గుణములు గలయాడుది.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
ఈలువుగొను , ఈలువుటాండ్రు, ఈలువుటాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  1. "సీ. అమరుల యీలువుటాండ్రను జెఱపట్టి తఖిల లోకములకు నలత సేసి." భార. ఆర. ౭,ఆ. ౬౧.
  2. "చ. ఇలుగలనైన వెల్వడని యీలువుటాండ్రకుఁ దాఁపి కత్తెవై." ఆము. ౫,ఆ. ౭౦.

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]