Jump to content

ఉక్కెర

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]
  • చక్కెర, పిండి కలిపి చేసిన భక్ష్యము లేదా పిండివంట.
  • సొంటి మొదలగు వస్తువులు నూరి, ఉంటగట్టి నీళ్ళలో జారవిడిచి కాచిన కషాయము. [కర్నూలు జిల్లా మాండలికము]
  • బియ్యపు పిండినిగాని గోధుమసొజ్జను గానీ ఉడికించి, లేక వేయించి, చక్కెర నేయికలిపి చేసిన పిండివంటకము. [అనంతపురం- మాండలికము]
నానార్థాలు
సంబంధిత పదాలు

గోరుముద్దలు

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=ఉక్కెర&oldid=904899" నుండి వెలికితీశారు