Jump to content

ఉట్టి గొడ్డుకి అరుపులెక్కువన్నట్లు

విక్షనరీ నుండి
భాషా సింగారం
సామెతలు
జాతీయములు
--- అ, ఇ,
--- ఉ, ఎ, ఒ
--- క, గ, చ, జ
--- ట, డ, త, ద, న
--- ప, బ, మ
--- "య" నుండి "క్ష"
పొడుపు కధలు
ఆశ్చర్యార్థకాలు



ఇది తెలుగు భాషలో ఒక సామెత.

ఉట్టి గొడ్డు (వట్టి గొడ్డు) అంటే పిల్లలు పుట్టని ఆవు అని అర్థము. సంతానవృద్ధికి ఏ మాత్రం ఉపయోగం లేకపోయినా అరుస్తుంది అని ఇక్కడ భావము. చేయవలసిన పని చేయకుండా ఉత్తిగా వేషాలు వేసేవాడిని ఉద్ధేశించి కూడా ఈ సామెత వాడతారు.