ఉదకము
స్వరూపం
(ఉదకం నుండి దారిమార్పు చెందింది)
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- ఉదకము నామవాచకము.
- వ్యుత్పత్తి
- ద్రవ రూపములో వున్న పదార్థము..... నీరు.
- ఇది ఒక మూలపదం.
- బహువచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]సుమతీ శతక పద్యంలో: ఉదకము త్రావెడు హయమును, మదమున ఉప్పొంగు చుండు మత్తేబంబున్, మెదవు అడ నున్న వృషభము, జదువని యా నీచు చేర అనకుర సుమతీ
- మొదట ఇచ్చెడి దానము. దాన పూజాదులలో తొలుత ఒసఁగు ఉదకము