ఏకవింశతి-ఉపసంధులు
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
నామవాచకము (బహువచనము)
- వ్యుత్పత్తి
ఇరవై ఒక్క విధములైన ఉప సంధులు.
అర్థ వివరణ
[<small>మార్చు</small>]1. సామము, 2. భేదము, 3. ప్రదానము, 4. దండము, 5. వధము, 6. ప్రత్యుత్పన్నమతిత్వము, 7. గోత్రస్ఖలనము, 8. సాహసము, 9. భయము, 10. ధీ, 11. మాయ, 12. క్రోధము, 13. ఓజస్సు, 14. సంవరణము, 15.భ్రాంతి, 16. అవధారణము, 17. దూత, 18. లేఖము, 19. స్వప్నము, 20. చిత్రము, 21. మదము. [భరతనాట్యశాస్త్రము 21-48]
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు