ఏకాక్షము
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకం.సం.వి.
- వ్యుత్పత్తి
- సంస్కృతసమం.
- ఏక + అక్షము అనే రెండు పదాలు సవర్ణదీర్ఘ సంధి గా ఏర్పడిన పదబంధము.
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- ఏక+అక్షము=ఒంటికన్ను.
- (ఏక+అక్షి=ఏకాక్షి) ఒక ఇరుసుగలది. ఒక కన్నుగలది.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు