Jump to content

ఏకాదశ-రుద్రాణులు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

(అ.) 1. ధీ, 2. ఉమ, 3. ఏక, 4. అంబిక, 5. ఊర్ధ్వ, 6. సాధ్వి, 7. ఇల, 8. ఇలావతి, 9. శశి, 10. సుధ, 11. దీక్ష. (ఆ.) 1. ధీ, 2. వృత్తి, 3. ఉశన, 4. ఉమ, 5. నియుత్సర్పి, 6. ఇల, 7. అంబిక, 8. ఇరావతి, 9. సుధ, 10. దీక్ష, 11. రుద్రాణి. "ధీర్వృత్తిరుశనోమా చ నియుత్సర్పిరిలాంబికా, ఇరావతీ సుధా దీక్షా రుద్రాణ్యః" [భాగవతము 3-12-13]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]