Jump to content

ఐకమత్యము

విక్షనరీ నుండి
ఐకమత్యము

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగము
విశేషణము/సం.వి.
వ్యుత్పత్తి
బహువచనం

అర్ధ వివరణ

[<small>మార్చు</small>]
  • ఐకమత్యము అంటే కలసికట్టుగా ఉండుట./ ఏకమతిత్వము, పలువురు ఒకటే యభిప్రాయము కలిగియుండుట.
నానార్ధాలు
  1. సమ్మేళన
  2. కలసికట్టు ఐకమత్యముగా
పర్యాయపదాలు
అల్లిబిల్లి, ఏకమతత్త్వము, ఐకకంఠ్యము, ఒందిక, ఒద్దిక, ఒరిమ, పొందిక, పొత్తు, బంధము, సమేలము, సరాగము, సహకారము.
సంబంధిత పదాలు
  • ఏకత్వము
వ్యతిరేక పదాలు
  • విడివిడిగా

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]
  • ఐకమత్యమే బలము అనేది ఒక ప్రసిద్ధ నానుడి.

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు,వనరులు

[<small>మార్చు</small>]

Unity

బయటి లింకులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=ఐకమత్యము&oldid=952273" నుండి వెలికితీశారు