ఒడంబడిక
స్వరూపం
ఒడంబడిక
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామ.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]ఇద్దరు లేదా అంతకన్న ఎక్కువ వ్యక్తుల మధ్య లేదా సంస్దల మధ్య లెదా దేశాల మధ్య పరస్పర అంగీకారంతో కుదుర్చుకున్న సమ్మతం/ ఒప్పందం/ ఒప్పందం వ్రాత/అంగీకారము/ సంధి
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- ఈనాముదారుకు కౌలుదారు వ్రాసియిచ్చు ఒడంబడిక పత్రము
- కోర్టు నిర్ణయాలతో ఈ వివాదం పరిష్కారం కాకపోవచ్చని పలువురు అభిప్రాయపడటంతో ఈ సమస్య పరస్పర ఒడంబడిక ద్వారా పరిష్కారమయితే.
- ఒడంబడిక చేసికొనువారికి యోగ్యత కలిగియుండుట