కందు

విక్షనరీ నుండి
Jump to navigation Jump to search

కందు

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
వ్యుత్పత్తి

దేశ్యము

బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
  • తాపము(నామవాచకము)
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

1. తపించు;
   "క. కందుగల పసిఁడి గాఁచినఁ, గంది వివర్ణమయినట్లు." భార. సభా. ౨, ఆ.
2. నలుపగు.
   "ఎ, గీ. అతని కరతలద్వయావర్తితమ్ములై, కందియును మహాసుగంధకుసుమ, తతులు దొంటియట్ల తమకంపు విడువక, యుండు." భార. ఆర. ౨, ఆ.

వి.

1. తాపము;= "వ. కలాపూర్ణుండు నివ్విధంబున నవ్వనిత డెందంబు కందువాపి." కళా. ౭, ఆ.
2. నలుపు;= "వ. ఇందుబింబంబునందుఁ గందునుంబోలె వాలధియందు వాలంబులొక కొన్ని నీలంబులై యున్నయవి." కాశీ. ౬, ఆ.
3. బిడ్డ.= "సీ. చిన్నివెన్నెల కందు వెన్నుదన్ని సుధాబ్ధి బొడమిన చెలువ తోబుట్టు మాకు." స్వా. ౨, ఆ.

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=కందు&oldid=886665" నుండి వెలికితీశారు