Jump to content

కత్తెర

విక్షనరీ నుండి
కత్తెరలు

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
  • నామవాచకం.
వ్యుత్పత్తి
  • వైకృతము
  • ఇది ఒక మూలపదం.
బహువచనం ...కత్తెరలు

అర్థ వివరణ

[<small>మార్చు</small>]
  • భరణి మూడునాలుగు పాదములయందును కృత్తికయందును రోహిణ మొదటిపాదము నందును సూర్యుడుండు కాలము; కృత్తికా నక్షత్రము.
  • కత్తెర : అట్టలు, కాగితములు, బట్టలు మొదలైనవి కత్తించడానికి ఉపయోగపడే సాధనము.
నానార్థాలు
సంబంధిత పదాలు
  1. అడకత్తెర
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

"సీ. పూచిన కొఱవిపూఁ బొదరింటిచందానఁ గత్తెరయొక్కచోఁ గదలకుండె." కాశీ. ౧, ఆ.

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=కత్తెర&oldid=952514" నుండి వెలికితీశారు