కపటమైన
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
విశేషణము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]మోసముపూరితమైన దని అర్థము
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వంచనైన/ కపటము/ కపటముగా
- కపటముగల
- వంచనగల
- కుత్రిమముగలకపటమైన మాటలు, కల్లబొల్లి మాటలు.
- నిజముకాని, వాస్తవముకాని
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- కపట నాటక సూత్ర ధారీ......
- వాడిది కపటమైన ప్రేమ.