కర్ణిక
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
సంస్కృతసమము
- బహువచనం లేక ఏక వచనం
కర్ణికలు.
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- చెవికమ్మ
- తొండం చివర
కర్ణిక అంటే పుష్పము లోని మధ్యభాగము.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- చేతినడిమి వ్రేలు
- బాణవిశేషము
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు