కలివిడి

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  1. అన్యోన్యమైత్రి, కలసిమెలిసి ఉండుట.
  2. ఆనందము.
  3. సందడి.
  4. కలుపుగోలు తనము.
  5. ఐకమత్యము.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు

ఆనందం, ఉత్సాహం, సంతోషం, సందడి [కళింగాంధ్రం]

సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  1. "కలివిడి మాటల (బి) యము." [రుక్మాం-3-64]
  2. 1. ఆనందము. =ఆ మనిషి కలివిడిగా కనుపడలేదు.
  3. సందడి. [శ్రీకాకుళం; విశాఖపట్టణము] = ఆ యింటిలో కలివిడిగా లేదు.

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=కలివిడి&oldid=965058" నుండి వెలికితీశారు