కారుకూత
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
కారుకూత నామవాచకము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- వయసువచ్చిన కోడిపుంజువేసే కూత [దక్షిణాంధ్రం]
- నీచపుమాట, పొగరుమాటలు
- అబద్ధాలు, నోటికి వచ్చినట్లల్లా మాట్లాడటం [రాయలసీమ; కోస్తా]
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- కాఱుకూతలు
- వ్యతిరేక పదాలు