కార్యాచరణ
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- ఏదైనా రాజకీయ లక్ష్య సాధనకు ఉద్యమించేందుకు ఏర్పడిన కార్యాచరణ వేదిక
- కార్యాచరణతో సంబంధం లేకుండా కేవలం పదాడంబరంతో కూడుకొని ఉండేది
- పేదరికాన్ని పారద్రోలాలన్న ఉద్దేశ్యంతో దివంగత ప్రధాని ఇందిరాగాంధీ ప్రారంభించిన కార్యాచరణ పథకం
- గిరిజనులు తమ అభివృద్ధికి తామే స్వేచ్ఛగా కార్యాచరణకు దిగే అవకాశం కల్పించడంవల్ల ఫలితం ఉండవచ్చు